Tag: #amaravathi #pmmodi #chandrababu #pawankalyan #tour
ప్రధాని నరేంద్ర మోదీ ఎపి పర్యటన ఖరారు
అమరావతి : మే 2న అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన ఉంటుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు,...