Tag: #amaravathi #mla #kondaiah #mmkondaiah #apasemble
శాసన సభలో గళమెత్తిన ఎంఎల్‌ఎ కొండయ్య
అమరావతి : శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం మంగళవారం ప్రవేశపెట్టారు. సమయపాలన అద్భుతంగా పాటించారని చీరాల శాసన సభ్యులు ఎంఎం కొండయ్యను డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణరాజు అభినందించారు. సభలో కొండయ్య...