Tag: #Amaravathi #chandrababu #screservations
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్స్ అమలుకు కేబినెట్ నిర్ణయం
అమరావతి : ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని...