Tag: #Addanki #GottipatiRaviKumar #cmrf #apcm
రూ.1.38 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
అద్దంకి : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పరిధిలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రజా వేదిక శుక్రవారం నిర్వహించారు. అక్కడికి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ...