Home క్రైమ్ రాచర్లలో వ్యక్తి అనుమానాస్పద మృతిక్రైమ్ఆంధ్రప్రదేశ్ప్రకాశంరాచర్లలో వ్యక్తి అనుమానాస్పద మృతిBy vijayadmin - January 24, 20194320FacebookTwitterPinterestWhatsApp రాచర్ల : మండలంలోని రామన్న కత్తువ ప్రాజెక్టు చినగానిపల్లెకు చెందిన పోచం రంగస్వామి(55) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆనకట్ట కాంట్రాక్టర్లే మృతికి కారణమంటూ మృతుని కుటుంబీకుల ఆరోపిస్తున్నారు.