Home గుంటూరు షేక్ సుల్తాన్ కుటుంబానికి ఆర్ధిక స‌హాయం

షేక్ సుల్తాన్ కుటుంబానికి ఆర్ధిక స‌హాయం

448
0

బాప‌ట్ల : ప‌ట్ట‌ణంలోని 28వ వార్డులోని మృతి చెందిన‌ షేక్ సుల్తాన్ కుటుంబానికి చంద్రన్న బీమా ప‌థ‌కం ద్వారా ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆదేశాల మేరకు తక్షణ సహాయం ఆర్ధిక స‌హాయంగా రూ.5వేలు భీమా మిత్ర ప్ర‌తినిధులు అంద‌జేశారు.