చీరాల : చీరాల, తెనాలి నటరాజ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొప్రైటర్ కొత్తమాసు కుమార్ ఆర్ధిక సహకారంతో 250శానిటైజర్ బాటిళ్లను మున్సిపల్ సిబ్బందికి సరఫరా చేసెందుకు చీరాల మున్సిపల్ కమిషనర్ యేసయ్య చేతుల మీదుగా జూవెలరీ మేనేజర్ అమీన్ అందజేశారు. కార్యక్రమం టిపీఓ కె శ్రీనివాసులు, జూవెలరీ సిబ్బంది పాల్గొన్నారు.