Home గుంటూరు పొన్నూరు పట్టణంలో నిరంతర పారిశుధ్యం

పొన్నూరు పట్టణంలో నిరంతర పారిశుధ్యం

347
0

పొన్నూరు : పట్టణంలో నిరంతర పారిశుద్ధ్య కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు వార్డుల్లో పర్యటించి సిబ్బందిని పర్యవేక్షిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ప్రతిరోజు మురుగునీటి కాలువలు పూడికతీత పనులు కొనసాగిస్తున్నారు. 19వ వార్డులో మురుగునీటి కాలువల పూడికతీత పనులను కమిషనర్ వెంకటేశ్వరరావు స్వయంగా పర్యవేక్షించారు. వాతావరణ మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పర్యావరణాన్ని పరిరక్షించడంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు.