Home ప్రకాశం సనాతన జీవన ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాసుదర్శన కాడ పంపిణీ

సనాతన జీవన ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాసుదర్శన కాడ పంపిణీ

578
0

చీరాల : కొత్తపేటలోని సనాతాన్ జీవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందికి మహా సుదర్శన కాడ ద్రావణం పంపిణీ చేశారు. కొత్తపేట గ్రామంలో సచివాలయ వాలంటీర్లకు మహా సుదర్శన కాడ ద్రావణాన్ని సనాతన జీవన్ ట్రస్ట్ ప్రముఖ నాడీ వైద్య నిపుణులు జి శశిధర్ ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు కిరణ్, కబీర్, చందు, రామారావు పాల్గొన్నారు.