Home ఆధ్యాత్మికం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

574
0

కనిగిరి : కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప భక్తులు, మహిళలు ఆలయంలో దీపాలు వెలిగించారు. పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.