కరీంనగర్ : కేశాపట్నం – మానకొండూరు దగ్గర బస్సు, లారీ – ఢీ కొన్నాయి. ప్రమాదంలో పదమూడు మంది మృతి చెందారు. సూర్యాపేట జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు మూడు లారీలను ఢీకొన్నది. ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమం ఉంది.
కరీంనగర్ జిల్లా మానకొండూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. జరిగిన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వ్యైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కరీంనగర్ జిల్లా మనకొండూర్ మండలం చెంజర్ల దగ్గర ఆర్టీసీ బస్ లారీ డి 7 మృతి 15 మంది గాయపడ్డారు.
హుటాహుటిన సంఘటన స్థలానికి మంత్రి ఈటెల రాజేందర్ బయలుదేరి వెళ్లారు.