Home బాపట్ల అన్నదానంకు బియ్యం బహుకరణ

అన్నదానంకు బియ్యం బహుకరణ

22
0

చీరాల (Chirala) : ఎన్‌ఆర్‌ అండ్‌ పిఎం ఉన్నత పాఠశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రౌండ్ నందు వాకింగ్ సభ్యుడు మురహరిశెట్టి శివ అచ్యుతరావు పెండ్లి రోజు సందర్భంగా చీరాల, పేరాల దీన జన సేవా అన్నదాన సంఘం (రామ స్తంభం) (Rama Stambham)నకు ఒక బస్తా బియ్యం, శ్రీకృష్ణ (SriKrushna) గోశాలలో గోవుల పోషణ నిమిత్తం రూ.2వేలు నగదు అందజేసినారు. సభ్యులకు డ్రైఫ్రూట్స్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు.

కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, నారాయణమూర్తి, రామకృష్ణ, శేషశాయి, మధు, పుల్లయ్య నాయుడు, రమేష్, రామబ్రహ్మం, వీరాంజనేయులు, కృష్ణమూర్తి, తుకారాం, శ్రీను, కాటమరాజు, భాస్కర్, రవి, మోహనరావు, బుల్లిబాబు, అమర్ చంద్, సురేష్, సాంబశివరావు, శ్రీనివాసరావు, లింగేశ్వరరావు, శ్రీకృష్ణ ప్రసాద్, జివై ప్రసాద్, చలపతి పాల్గొన్నారు.