Home ప్రకాశం డాక్టర్ బాబురావు సహాయంతో పేదలకు బియ్యం పంపిణీ

డాక్టర్ బాబురావు సహాయంతో పేదలకు బియ్యం పంపిణీ

261
0

చీరాల : కొత్తపాలెం ఆనందరావు పేట లోని 20 నిరుపేద కుటుంబాలకు చీరాల ప్రేమ హాస్పిటల్ డాక్టర్ జై బాబురావు ఆర్థిక సహాయంతో బియ్యం కందిపప్పు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా లాక్టో నేపథ్యంలో ఉపాధి లేక ఇళ్ల వద్దే ఉంటుంది నిరుపేదలకు ఆకలి తీర్చడం ఆనందంగా ఉందని డాక్టర్ బాబు రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు లక్ష్మీనరసయ్య, రమేష్ పాల్గొన్నారు.