పొన్నూరు : వైఎస్సార్ నవశకం పథకంపై పొన్నూరు మునిసిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు వార్డ్ సెక్రటరీలతో సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్ కాపు నేస్తం, నాయీ బ్రాహ్మణ, రజక, టైలర్స్, పాస్టర్స్ సర్వే నమోదు వివరాలను పరిశీలించారు. నిర్దేశించిన సమయంలో సర్వే పూర్తి చేసి అప్ లోడ్ చేయాలని ఆదేశించారు.