Home ప్రకాశం చీరాల కోర్టు ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ

చీరాల కోర్టు ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ

384
0

చీరాల : కోర్టు భవనాల సముదాయం ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి ఎం శుభ వాణి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆంజనేయులు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం ప్రసన్న లక్ష్మి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కర్నాటి రవి, ఇతర న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.