Home ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ ట్రాక్టర్ లబ్ధిదారుల సబ్సిడీ సమస్యపై కమిషనర్ కు వినతి

ఎస్సీ, ఎస్టీ ట్రాక్టర్ లబ్ధిదారుల సబ్సిడీ సమస్యపై కమిషనర్ కు వినతి

334
0

విజయవాడ : ఎస్సీ, ఎస్టీ ట్రాక్టర్స్ లబ్ధిదారుల సమస్యలపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రతినిధి వి భక్తవత్సలం పరిశ్రమల శాఖ కమిషనర్ జెవిఎన్ సుబ్రహ్మణ్యంను విజయవాడలోని తన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ట్రాక్టర్ ల సబ్సిడీ సమస్యలపై నిర్దిష్టమైన మార్గదర్శకాలను ప్రకాశం జిల్లా పరిశ్రమల శాఖ జిఎంకు వీలైనంత త్వరలో ఇస్తామని హామీ ఇచ్చారు.