Home గుంటూరు కారంపూడి తిరునాళ్ల‌లో కోడిపందాలు

కారంపూడి తిరునాళ్ల‌లో కోడిపందాలు

670
0

కారంపూడి : కారంపూడిలో తిరున‌నాళ్ల మ‌హోత్స‌వం వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నారు. ఈసంద‌ర్భంగా టిడిపి, వైసిపి నాయ‌కులు పోటీప‌డి కోడి పందేలు నిర్వ‌హించారు.