చీరాల : పేరాల శివాలయం నందు మాఘ పౌర్ణమి సందర్భంగా పునుగు రామలింగ మల్లేశ్వర స్వామి వారికి విశేషం భస్మాభిషేకం జరిగినది. స్వామివారిని విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు నగేష్ కారంచేటి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు గోత్రనామాలతో దీవించి తీర్థప్రసాదాలు వినియోగించారు.