Home ప్రకాశం చంద్ర‌బాబు స‌భా ఏర్పాట్ల ప‌రిశీలించిన ఎంఎల్ఎ డోలా

చంద్ర‌బాబు స‌భా ఏర్పాట్ల ప‌రిశీలించిన ఎంఎల్ఎ డోలా

443
0

శింగ‌రాయ‌కొండ : ఈనెల 25న ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు సింగరాయకొండ పర్యటనకు రానున్నారు. ఈసంద‌ర్భంగా ఎన్నిక‌ల బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్నారు. స‌భా స్దలాన్ని ఎంఎల్ఎ డోలా శ్రీ బాల‌వీరాంజ‌నేయ‌స్వామి, యువ‌నేత దామ‌చ‌ర్ల స‌త్య ప‌రిశీలించారు.