Home బాపట్ల ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌

ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌

11
0

చీరాల : శాసన సభ్యులు ఎంఎం కొండయ్య క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొండయ్య ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, చీరాల పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, వేటపాలెం మండలం మహిళా అధ్యక్షురాలు యర్ర శివ నాగ మల్లేశ్వరి, జనసేన నాయకులు కారంపూడి పద్మిని, ఆర్‌కె నాయుడు అర్జీలు స్వీకరించారు. మొత్తం 130 అర్జీలు రాగ వీటిలో ఇళ్ల స్థలాలకు 90 అర్జీలు, పెన్షన్ కొరకు 40 అర్జీలు ఉన్నాయి.