చీరాల : కరోన నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఆదేశాలతో వైసిపి ఇంచార్జి, మాజీ ఎమ్యెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జరుగుచున్న సామాజిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం దేశాయిపేట పంచాయతీ పారిశుధ్య కార్మికులు 30 మందికి ఎఎంసి సభ్యులు షేక్ సత్తార్ నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు అందచేసారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు చల్లా రామ్మోహన్ రావు, దావులూరి శ్రీనివాసరావు, నందం శ్రీనివాసరావు పాల్గొనినారు.