చీరాల : బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సిండికేట్ వివర్స్ కాలనీ నందు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఫెడరేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ హైమా సుబ్బారావు, కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి మేడ వెంకట్రావు, బత్తుల శామ్యూల్, ఉటుకురి వెంకటేశ్వర్లు, పరమేష్, అను ప్రసాద్, ఆనంద్, శివనారాయన పాల్గొన్నారు.