Home ప్రకాశం వైసిపి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

వైసిపి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

268
0

చీరాల : పట్టణంలోని 8వార్డులో వైసిపి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో  వైస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ పాలేటి రామారావు, కరణం వెంకటేశ్ బాబు, వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, ఏఎంసీ మాజీ చైర్మన్ లు జంజనం శ్రీనివాసరావు, బోణిగల జైసన్ బాబు, మాజీ ఎంపిపి గవిని శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.