ఒంగోలు (Ongole) : పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta srinivasulureddy), యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డిని (Raghavareddy) ఒంగోలు టిడిపి ఇంచార్జ్ దామచర్ల జనార్ధన్ (Damachrla Janardhan), గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి (Muttumula ashikReddy), ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్లు మాగుంట నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చేరాల టిడిపి ఇన్చార్జి ఎం ఎం కొండయ్య (MM Kondaiah Chirala) ఆయన తనయుడు గౌరీ అమరనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. వీరందరి కలయిక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.