Home ప్రకాశం పోతుల చెంచయ్యకు ఘన నివాళి

పోతుల చెంచయ్యకు ఘన నివాళి

244
0

టంగుటూరు : కందుకూరు మాజీ శాసన సభ్యులు పోతుల రామారావు తండ్రి స్వర్గీయ పోతుల చెంచయ్య 2వ వర్ధంతి సందర్బంగా టంగుటూరు బొమ్మల సెంటర్, కాకుటూరివారిపాలెంలోని స్వర్గీయ పోతుల చెంచయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, కొండపి శాసన సభ్యులు డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, మాజీ శాసన సభ్యులు పోతుల రామారావు, దామచర్ల జనార్ధన్ రావు, కసుకుర్తి ఆదెన్న ఉన్నారు.