Home ఆంధ్రప్రదేశ్ జాతీయ సమైఖ్యతా దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్ శాఖ ఆద్వర్యంలో రన్ ఫన్ యూనిటి పరుగు

జాతీయ సమైఖ్యతా దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్ శాఖ ఆద్వర్యంలో రన్ ఫన్ యూనిటి పరుగు

397
0

విజయవాడ: జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ పరుగు నిర్వహించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, కలెక్టర్ ఇంతియాజ్, సీపీ ద్వారకా తిరుమలరావుతోపాటు సమైక్యత పరుగులో బారీగా విద్యార్దులు పాల్గొన్నారు. బెంజిసర్కిల్ నుండి కార్ గ్రౌండ్స్ వరుకు సమైక్యత పరుగు తీశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ జెండా ఊపి రన్ ను ప్రారంభించారు.

po