Home ప్రకాశం మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ

మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ

328
0

టంగుటూరు : మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ అవుతుందని వైఎస్సార్ సిపి టంగుటూరు మండల అద్యక్షులు సూదనగుంట శ్రీహరిరావు అన్నారు. స్థానిక ఆర్టిసి బస్టాండ్ ఆవరణంలో ఉపాథి హమీ పథకం కింద 200 మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఏపిఓ కొండయ్య, టిఏ సునీత, పంచాయతీ ఈఓ జగదీష్ బాబు, కంట్రోలర్ కొండలరావు, ఏఫ్ఏడి వినొద్, సచివాలయ, పంచాయతీ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.