Home ప్రకాశం రైతువద్దకే పట్టాదారు పాస్ పుస్తకం : జగన్ ప్రభుత్వం

రైతువద్దకే పట్టాదారు పాస్ పుస్తకం : జగన్ ప్రభుత్వం

1144
0

సింగరాయకొండ : ఇక నుండి రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగడం కాదు. అధికారులే రైతుల వద్దకు వెళ్ళాలి. పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో అధికారులు గ్రామాలకు వెళుతున్నారు. శింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామసభలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. పంపిణీ, మ్యుటేషన్ చేశారు. తహశీల్దార్, గ్రామ రెవెన్యూ అధికారి, లైసెన్సు సర్వేయర్, గ్రామస్తులు హాజరయ్యారు.