చీరాల : ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సీనియర్ సభ్యుడు తన్నీరు రామారావు ఆర్ధిక సహకారంతో విఠల్ నగర్ లోని పాండురంగ దేవాలయం పునరుద్దరణకు కమిటీ ప్రెసిడెంట్ చలంచెర్ల శ్రీరామచంద్రమూర్తికి రూ.51,116 విరాళం శనివారం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురు ప్రసాద్, గ్రంధి నారాయణమూర్తి, తన్నీరు రామారావు, తిరుపతిరావు, చెన్న నారాయణ, స్వామి, సుబ్బారావు, రమేష్, పూర్ణా, కిషోర్, శివాంజనేయ ప్రసాద్, వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.