Home ప్రకాశం పద్మశాలియ కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం

పద్మశాలియ కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం

324
0

చీరాల : పద్మశాలీయ బహు తమ సంఘం కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పారిశుద్ధ్య కార్మికులు 300 మందికి కరోనా లాక్ డౌన్ పద్యంలో అన్నదానం చేశారు. లాక్ డౌన్ తొలగించే వరకు ఆహార పొట్లాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి శ్రీనివాసరావు, అవ్వారు శ్రీనివాసరావు, గోలి మల్లికార్జునుడు, శానిటరీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ గుద్దంటి సత్యనారాయణ పాల్గొన్నారు.