Home ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ ప్రజాప్రతినిధులకు విజయవాడలో సన్మానం

పద్మశాలీ ప్రజాప్రతినిధులకు విజయవాడలో సన్మానం

405
0

విజయవాడ : అఖిల భారత పద్మశాలి సంఘం, కోస్తా ఆంధ్రా పద్మశాలి సంఘం అధ్వర్యంలో విజయవాడ మాకినేని బసవపున్నయ్య భవనంలో పద్మశాలి కార్పొరేషన్‌ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. బిసి కమిషన్‌ సభ్యులు అవ్వారు ముసలయ్య, పద్మశాలీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జింకా విజయలక్ష్మి, పద్మశాలీ కార్పోరేషన్ డైరెక్టర్ గోలి కుమారిని ఆత్మీయంగా సన్మానించారు. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు సుంకురువార్ శ్రీధర్, పద్మశాలి కార్పోరేషన్ ఛైర్పర్సన్ జింక విజయ లక్ష్మి, బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య, కోస్తా ఆంధ్రా పద్మశాలి సంఘం అధ్యక్షుడు జివి నాగేశ్వరావు, అఖిల భారత పద్మశాలి సంఘం సెక్రటరీ కొప్పల రమేష్, పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొడిదాసు శ్రీనివాస్, కోస్తా ఆంధ్రా పద్మశాలి సంఘం మహిళ అధ్యక్షురాలు కాకి కళ్యాణి పాల్గొన్నారు.