Home ఆంధ్రప్రదేశ్ ఒంగోలు ట్రిపుల్ ఐటిలో లహరి అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఒంగోలు ట్రిపుల్ ఐటిలో లహరి అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

323
0

ఒంగోలు : కళాశాల భవనంపై నుంచి దూకిన లహరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘమిత్రలో చికిత్స చేయిస్తున్నారు. ఘటనా స్థలికి మీడియాను అనుమతించలేదు. ట్రిపుల్ ఐటీ మొదటి సంవత్సరం చదువుతున్న లహరి కళాశాల నాలుగో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కృష్ణ జిల్లా విస్సన్న పేటకు చెందిన బొల్లికొండ లహరి ప్రస్తుతం చావు బతుకుల్లో ఉంది. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సెలవులకు ఇంటికి వెళ్లి నిన్ననే వచ్చింది. తొంటి ఎముక, వెన్ను, తలకు తీవ్ర గాయాలయ్యాయి.