Home ఆంధ్రప్రదేశ్ నవంబర్ 7న ఆచార్య ఎన్జి రంగ జయంతి

నవంబర్ 7న ఆచార్య ఎన్జి రంగ జయంతి

444
0

పొన్నూరు : నవంబర్ 7న ఆచార్య ఎన్ జి రంగ జయంతి నిర్వహించ నున్నారు. ఈ సందర్భంగా రంగ, భారతీదేవి స్మృతి వనం వద్ద ఏర్పాట్లను మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.