Home క్రైమ్ వైరల్‌ వీడియో (Viral Vedio) : మానవత్వం మంట గలిసింది

వైరల్‌ వీడియో (Viral Vedio) : మానవత్వం మంట గలిసింది

53
0

గుంటూరు (Gunturu) : మనుషుల్లో మానవత్వం మంటగలిసిందనేందుకు ఈ ఘటన సజీవ సాక్ష్యం. కళ్లముందు మనిషి ప్రాణాలతో కొట్టుకుని చనిపోతుంటే చూస్తూ ఉండిపోయారు. ప్రాణాలు పోతున్న అలానే చూసారు. వ్యక్తి పైనుంచి లారీ దూసుకెళ్లింది.

గుంటూరు జిల్లా కురగల్లులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఓ వ్యక్తి అదుపుతప్పి స్కూటీపై నుంచి కింద పడిపోయాడు. అతని పైనుంచి లారీ దూసుకెళ్లింది. అంత పెద్ద ప్రమాదం జరిగినా అక్కడున్న వారెవరూ కనీసం పట్టించుకోలేదు. అసలు ప్రమాదమే జరగనట్లుగా వ్యవహరించారు. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

https://x.com/TeluguScribe/status/1990602341339574441?s=20