వెబ్‌డెస్క్ (Vairal Video) : మిమ్మల్ని మీరు ఎప్పుడూ బలవంతులుగా భావించకండి. తాడిని తన్నేవాడిననుకుంటే వాడి తలను తన్నేవాడు ఒకడుంటాడని సామెత చెబుతుంటారు. ఎందుకంటే ఈ భూమిపై మీ కంటే గొప్ప యోధులు ఉన్నారు! ఇది కేవలం ఒక మాట కాదు. జీవన పాఠం. ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది.
https://x.com/Ramvarma2025/status/1987014809364406648?s=20






