పెద్దారవీడు : మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మార్కాపురం ఆర్డీఓ రామకృష్ణారెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఆదరణ ధరకాస్తులను పరిశీలించారు. ఆదరణ ధరకాస్తులు, డిడిలు చెల్లించిన వారి వివరాలను పూర్తిగా పరిశీలించి గ్రౌండింగ్ చేయించాలని ఎంపీడీఒ జయరాం నాయక్‌ను ఆదేశించారు.