Home బాపట్ల ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్భార్‌

ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్భార్‌

40
0

చీరాల : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, చీరాల పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, చీరాల మున్సిపల్ కౌన్సిలర్ పొత్తూరు సుబ్బయ్య, వేటపాలెం మండలం మహిళా అధ్యక్షురాలు యర్ర శివ నాగ మల్లేశ్వరి, జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్, బిజెపి చంద్ర తదితర నాయకులు అర్జీలు స్వీకరించారు. 350 అర్జీలు రాగ వాటిలో ఇళ్ల స్థలాలకు 200, పెన్షన్ కొరకు 100, రేషన్ కార్డ్ కొరకు 50 అర్జీలు వచ్చాయని తెలిపారు.