ఎర్రగొండపాలెం : ఆర్డీటీ ఆడిటోరియంలో గృహ నిర్మాణ పథకం పనులపై ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గములోని చెంచు, ఆదిమ, గిరిజన వర్గాల వారికి హౌసింగ్కు సంబంధించి అధికారులు, హౌసింగ్ డీఈ, ఏఈలతో చర్చించారు.
కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేకూరి ఆంజనేయులు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి నలగాటి ఆత్మ, రాష్ట్ర యెస్టి సెల్ మెంబర్ చెవుల అంజయ్య పాల్గొన్నారు.