Home ఆంధ్రప్రదేశ్ మంత్రులు – వారి శాఖ‌లివే…

మంత్రులు – వారి శాఖ‌లివే…

730
0

అమ‌రావ‌తి : ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ క్యాబినేట్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ప్ర‌మాణ స్వీకారం చేసిన మంత్రుల‌కు ఎవ‌రికి ఏ శాఖ కేటాయించారో మీరే చూడ‌వ‌చ్చు.
ఉప‌ముఖ్య‌మంత్రులు
1. అంజాద్ బాషా- డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ
2. పిల్లి సుభాష్ చంద్రబోస్ -డిప్యూటీ సీఎం, రెవెన్యూ,రిజిస్ట్రేషన్
3. నారాయణ స్వామి- డిప్యూటీ సిఎం, ఎక్సయిజ్, వాణిజ్య శాఖ
4. పుష్ప శ్రీవాణి- డిప్యూటి సిఎం, గిరిజన సంక్షేమ శాఖ
5. ఆళ్ళ నాని- డిప్యూటీ సీఎం, ఆరోగ్య,వైద్య విద్య,కుటుంబ సంక్షేమ శాఖ

మంత్రులు
1. పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి – పంచాయతీ రాజ్ ,మైనింగ్
2. వెల్లంపల్లి శ్రీ నివాస్-దేవాదాయ శాఖ
3. గౌతమ్ రెడ్డి-ఐ.టి.,పరిశ్రమలు
4. బాలినేని శ్రీనివాస రెడ్డి – అటవీ శాఖ
5. ఆది మూలపు సురేష్- విధ్యా శాఖ
6. రంగనాధ రాజు-గృహ నిర్మాణ శాఖ
7. ధర్మాన కృష్ణ దాస్-రోడ్లు భవనాల శాఖ
8. కొడాలి నాని-పౌర సరఫరాల శాఖ
9. విశ్వరూప్ -సాంఘీక సంక్షేమ శాఖ
10. పేర్ని నాని – రవాణా శాఖ
11. కురాసాల కన్న బాబు -వ్యవ సాయ శాఖ
12. అనిల్ కుమార్ యాదవ్-ఇరిగేషన్ శాఖ
13. శంకర్ నారాయణ-బీసీ సంక్షేమశాఖ
14. గుమ్మనూరు జయరాం- కార్మిక,ఉపాధి శాఖ
15. బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి-ఆర్ధిక శాఖ
16. మోపిదేవి వెంకటరమణ-పశుసంవర్ధక ,మత్స్య శాఖ
17. తానేటి వనిత-స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
18. అవంతి శ్రీనివాస్- పర్యాటక,యూత్ అడ్వాన్స్మెంట్
19. మేకతోటి సుచరిత. హోం శాఖ
20. బొత్సా సత్యనారాయణ- మున్సిపల్,అర్బన్ డెవలప్మెంట్