ఒంగోలు : రిమ్స్ ఆసుపత్రిని ఆకస్మికంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ తనిఖీ చేశారు. రిమ్స్ లో వైద్యుల కొరతను త్వరలో తిరుస్తామన్నారు.
దొనకొండ రాజధాని అని ప్రభుత్వం ప్రకటించలేదని ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అవన్నీ మీడియాలో కథనాలు మాత్రమేనన్నారు. అ వాస్తవం అని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.