Home ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో సమీక్ష

ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో సమీక్ష

295
0

నెల్లూరు : జలవనరుల శాఖ మంత్రి వర్యులు అనిల్ కుమార్ యాదవ్ తన కార్యాలయంలో జిల్లాలోని ఎమ్మెల్యే లు, ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. సమావేశంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇరిగేషన్, తెలుగు గంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ అధికారులు పాల్గొన్నారు.