Home ఆంధ్రప్రదేశ్ ఎసిబి చిక్కిన మెప్మా డిఎంసి… ఆతర్వాత ఏమైందంటే…?

ఎసిబి చిక్కిన మెప్మా డిఎంసి… ఆతర్వాత ఏమైందంటే…?

329
0

ఖమ్మం : ఆమెపై ఎసిబి వేటు పడింది. ఖమ్మం జిల్లాలో మెప్మా విభాగంలో డిఎంసిగా పనిచేస్తున్న కమలశ్రీ రిసోర్స్ పర్సన్ ధనలక్ష్మి వద్ద రూ.40వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులు దొరికింది. ఎసిబి అధికారుల్లో కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఆమె అవినీతిపై విచారించిన జిల్లా కలెక్టర్ కర్ణన్ విధులనుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మెప్మాలో అవినీతిపై జిల్లా, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
కీలక అధికారి మీద వేటు పడడం జిల్లాలో కలవరం రేపుతోంది.