Home బాపట్ల రోటరీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం

రోటరీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం

29
0

చీరాల (Chirala) : జాతీయ బాలల దినోత్సవం (Children’s Day), ప్రపంచ మధుమేహ దినోత్సవం (World Diabetic Day) సందర్భంగా రోటరీ క్లబ్ (Rotary club) ఆధ్వర్యంలో నెహ్రూ (Nehru) కూరగాయల మార్కెట్ వద్ద డాక్టర్ ఐ బాబూరావు సారధ్యంలో 190 మందికి షుగర్ పరీక్ష చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం వాడరేవు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంచినీటి సౌకర్యార్థం సింటెక్స్ వాటర్ ట్యాంకును అందజేశారు.

కార్యక్రమంలో జాలాది కృష్ణమూర్తి, తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, పోలుదాసు రామకృష్ణ, బి హేమంత్ కుమార్, శంకరరెడ్డి, డి సురేష్ బాబు, జివై ప్రసాద్, డివి సురేష్, గుద్దంటి రమేష్,బాల వెంకటేశ్వరరావు, సుభాషిణి, వలివేటి మురళీకృష్ణ, ఎం శ్రీనివాసరావు, అమరా వీరాంజనేయులు, వెంకటేశ్వర్లు, హాస్పిటల్ సిబ్బంది, ప్రధానోపాధ్యాయురాలు డి రత్నకుమారి, రామంజనేయదేవి, ఉపాధ్యాయులు దండా నారాయణరావు పాల్గొన్నారు.