Home ప్రకాశం పోలీసులకు, వాలంటీర్లకు 200ల ఎన్95 మాస్కల పంపిణీ చేసిన డాక్టర్ రవికిరణ్

పోలీసులకు, వాలంటీర్లకు 200ల ఎన్95 మాస్కల పంపిణీ చేసిన డాక్టర్ రవికిరణ్

275
0

చీరాల : కరోనా లాక్ డౌన్ సందర్భంలో ప్రాణాలకు తెగించి, కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ప్రాంతాలలో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పోలీసులకు, వాలంటరీలకు సీబ్రీజ్ యాజమాన్యం, రవి నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ రవికిరణ్ 200ల ఎన్95 మస్క్లు, శానిటైజర్స్ వన్ టౌన్ సీఐ నాగమల్లేశ్వరావు, ఈపురుపాలెం ఎస్ఐ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో రవి నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ దోప్పలపూడి రవి కిరణ్, సీబ్రీజ్ మేనేజర్ మురళీ, మునీ, ఆలీ, సురేష్ , పోలీస్ సిబ్బంది, వాలంటరీలు పాల్గొన్నారు.