Home ప్రకాశం మాలమహానాడు అధ్వర్యంలో బాబా సాహెబ్ కు నివాళి

మాలమహానాడు అధ్వర్యంలో బాబా సాహెబ్ కు నివాళి

459
0

చీరాల : అంబేద్కర్ వర్ధనతి సందర్భంగా ముక్కోణం పార్క్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలాలు వేసి నివాళులర్పించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కాకి రవికుమార్ మాట్లాడుతూ దళితులు కుల నిర్ములన ఉద్యమానికి పునరంకితం కావాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం కులనిర్ములన చైతన్యానికి ప్రతీక అన్నారు. కార్యక్రమంలో మాలమహనాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చల్లా నరసింహరావు, దళిత లాయెర్స్ ఫోరమ్ కన్వీనర్ కొప్పుల వాసుబాబు, కిరణ్, రూబెన్ పాల్గొన్నారు.