Home క్రైమ్ ఆర్టీసీ బస్సు ను ఢీ కొట్టింది లారీ

ఆర్టీసీ బస్సు ను ఢీ కొట్టింది లారీ

443
0

టంగుటూరు : సౌత్ హైవే ప్లైవోవర్ బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను 108లో ఒంగొలు రిమ్స్ కు తరలించారు.