బాపట్ల DN5 News : జిల్లా కోర్టు భవన సముదాయంకు ప్రభుత్వ భూములను కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా కోర్టు భవనాల సముదాయం నిర్మాణానికి సంబంధించి అవసరమైన ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు.
జిల్లా కేంద్రంలో కోర్టు భవనాల సముదాయకు సంబంధించి నిర్మాం కోసం జిల్లా కేంద్రంలోని ఎస్టేట్, జమ్మలపాలెం గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ఆర్డీఓ, తహశీల్దారులతో కలసి గురువారం పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ పి గ్లోరియా, తహశీల్దారు షేక్ సలీమా తన భూమి సర్వే నిర్ణయించాల్సి ఉంది.ఉన్నారు.






