Home ప్రకాశం వెంకయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి 

వెంకయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి 

325
0

కొండపి (దమ్ము) : అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని హక్కులు, సమన్యాయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో తూచ తప్పకుండా పాటిస్తున్నారని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. కొండేపిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్(వెంకయ్య) నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డపాటి అరుణమ్మ, కొండేపి సోసైటీ చైర్మన్ బొక్కిసం ఉపేంద్ర చౌదరి, బొక్కిసం సుబ్బారావు, దిశ జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సభ్యులు డి.వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు దివి శ్రీనివాసరావు, గౌరెడ్డి రమణారెడ్డి, టంగుటూరు మండలం దేవరపల్లి వరుణ్, డేవిడ్, నత్తల క్రాంతి, నత్తల బుజ్జి(ఎంపీటీసీ), దుగ్గిరాల సునీల్, నత్తల శ్రీను, కొంగర సుజాత (టంగుటూరు), నత్తల ధన, బొల్లినేని రామకృష్ణ, అల్లాడి నారాయణ, వై.వసంత్, యనమదిన వెంకటేశ్వర్లు (రాయుడు), గడ్డం బాస్కర్(సింగరాయకొండ), సోసైటీ అధ్యక్షులు నాగేశ్వరరావు, శంకరరెడ్డి, కుంచాల సాయి, కంచర్ల హరికృష్ణ, ఉమ, బి.సి నాయకులు డాక్టర్ సుబ్బయ్య, జరుగుమల్లి మండలం కొర్రకూటి వెంకటేశ్వర్లు జరుగుమల్లి, పొన్నలూరు, సింగరాయకొండ, టంగుటూరు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ కి నివాళులర్పించడం జరిగింది.