చీరాల : నందిగామ మండలం నందు మాజీ హోమ్ మినిస్టర్ వసంత నాగేశ్వరావును, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ను వారి స్వగృహం నందు చీరాల శాసన సభ్యులు మద్దులూరి మాలకొండయ్య మర్యాద పూర్వకంగా ఆదివారం కలిశారు. నాగేశ్వరరావు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు తమ మాటల్లో పరిచయాలు గుర్తు చేసుకున్నారు.