చీరాల : కెవిపిఎస్ ఆధ్వర్యంలో సామాజిక ఉద్యమ కర్త, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కెవిపిఎస్ అధ్యక్షులు లింగం జయరాజ్, జూపిడి రోశయ్య, సిఐటియు కార్యదర్శి నలతోటి బాబురావు, వసంతరావు, దేవతోటి నాగేశ్వరరావు, పి కాలేష, గోశాల సుధాకర్, సాయిరాం, పూర్ణ పాల్గొన్నారు.